ఇక నుంచి ఎం తినాలన్న కొనాలన్న ఆధార్ ఎందుకో చూడండి

ప్రస్తుతం కేంద్రప్రభుత్వం సంచలనాత్మకంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారంగా నగదు రహిత బదిలీపై తీవ్రంగా దృష్టి సారిస్తోంది  స్మార్ట్ ఫొన్ కలిగిన ప్రతి ఒక్కరు తమ ఆధార్ తో అనుసంధానమై వేలి ముద్రలు వేస్తె ఎలాంటి పిన్ నెంబర్ అడగకుండా  అన్ని రకాల నగదు బదిలీ చేసుకోవచ్చు  ప్రస్తుతం ఏ దేశాలలో  ఎలాంటి విధానం అమలు అవుతుందో  తెలుసుకోవడానికి నీతి ఆయోగ్ కమిటీ చైర్మన్ శరత్ చంద్ర కమిటిట్ వేయడం జరిగింది త్వరలో అమలులోకి వచ్చే విదంగా ప్రయత్నిస్తున్నాము అని తెలిపారు ప్రధాని మోదీ నగదు రహిత బదిలీ ఫై ఆసక్తి కమబరచాలని కోరారు

Post a Comment

0 Comments